తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బ్రహ్మా కుమారీస్ ద్వారా ఈ రోజు బార్ అసోసియేషన్ లో రక్షా బంధన కార్యక్రమము నిర్వహించారు.DJ ప్రేమలత, బార్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ కి రాఖీలు ధరింపచేసి స్వీట్స్ తినిపించారు. అలానే ఉదయం OSD ఆఫీస్ లో కూడా RI రవి కి , పోలీస్ సోదరులు అందరికి రాఖీ ధరింపచేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ