తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : పాల్వంచ పట్టణ పరిధిలోని వెంగళరావు కాలనీలో ఆదివారం మద్యం మత్తు గొంతు కోసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రామకృష్ణ అనే వ్యక్తి భార్య తో గొడవపడి గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు తెలిపారు. గమనించి హుటాహుటిన పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
Admin
తెలుగు వెలుగు టీవీ