తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 10 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం అనంతారం గ్రామం నందు నూతనముగా సువర్చలా సమేత అభయాంజనేయ స్వామి దేవస్థానం నిర్మాణం కొరకు గ్రామస్తులంతా కలిసి వేద పండితులైన పురాణం కామేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో భూమి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ