తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భదాద్రి కొత్తగూడెం మే 23 (తెలుగు వెలుగు ) : కొత్తగూడెం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగూడెంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు . ఈ తనిఖీలో కొత్తగూడెం స్వేచ్ఛ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను ప్రమాణాలకు అనుకూలంగా లేవని సీజ్ చేశారు. . తనిఖీలకు డాక్టర్ యు. తేజశ్రీ, CHO శ్రీ సిహెచ్. నాగబుషణం, డిప్యూటీ డెమో ఎండి ఫైజ్మేహియుద్దీన్లు నేతృత్వం వహించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ