తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తిరుపతి గడ్డపై మొదటి మ్యాచ్ లోనే సత్తా చాటిన భద్రాద్రి కొత్తగూడెం అండర్–17 జట్టు 7.55 నెట్ రన్ రేట్ తో రికార్డు సృష్టించిన బీకేసీఏ జట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని తిరుమలగుంట కె వి ఎస్ గ్రౌండ్ లో ప్రారంభమైన T–20 అండర్–17 ఇంటర్ స్టేట్–2025 టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ లోనే తెలంగాణ B (నిజామాబాద్) జట్టుకి నిర్ణీత 20 ఓవర్లలో 29 పరుగులని ఇచ్చి 8 ఓవర్లలో ఆల్ అవుట్ చేసింది భద్రాద్రి కొత్తగూడెం క్రికెట్ అకాడమీ (BKCA–17) జట్టు. సెకండ్ ఇన్నింగ్స్ లో 3.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 30 పరుగుల లక్ష్యాన్ని చేధించి BKCA–17 జట్టు 7.55 నెట్ రన్ రేట్ తో రికార్డుని సృష్టించింది.
Admin
తెలుగు వెలుగు టీవీ