తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి DSSSB రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదల మొత్తం టీచర్ పోస్టులు:5346 పోస్టులు: Trained Graduate Teacher, Drawing Teacher & Special Education Teacher పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. దరఖాస్తు ప్రారంభం: 09 అక్టోబర్ 2025 చివరి తేదీ: 07 నవంబర్ 2025 అర్హతలు:సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ (50%) , B.Ed జీతం: ₹44,900 – ₹1,42,400 (లెవల్-7)
Admin
తెలుగు వెలుగు టీవీ