తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం 3ఇంక్లైన్ గ్రామపంచాయతీ లో 2025 నూతన సంవత్సర (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ఎల్ఐసి డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరించిన సిపిఐ మహిళా సమైక్య జిల్లా గౌరవ అధ్యక్షురాలు బరిగెల సంపూర్ణ.ఈ కార్యక్రమంలో సిపిఐ మహిళా సమైక్య జిల్లా కోశాధికారి, ఎల్ఐసి అడ్వైజర్ ఎస్.కె షాహిన్, జిల్లా నాయకులు మద్దెల విజయలక్ష్మి, ఎస్.పద్మలత, సిపిఐ యువజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కార్యదర్శి బరిగెల భూపేష్ కుమార్, జిల్లా నాయకులు బి.నరేష్ ,వంశీ, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ