తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆర్ టి సి బస్టాండ్ నుండి న్యూ గొల్లగూడెం వెళ్ళే ప్రత్యామ్నాయ రైల్వే కాలనీ రోడ్డు లేక ఇక్కట్లు ఎదుర్కోన్న ప్రజలకు స్థానిక కౌన్సిలర్ కోలాపురి ధర్మరాజు సూచనల తో ఎం ఎల్ ఏ కూనంనేని సాంబశివరావు కృషి తో నెరవేరింది. పకడ్బందీగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను కౌన్సిలర్ దగ్గరుండి పూర్తి చేయటం తో స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ