తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఆధ్వర్యంలో రవిచంద్ర చౌహన్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ జూలూరుపాడుమండల అధ్యక్షులుగా భూక్యా చరణ్ నాయక్ ని నియమిస్తూ పత్రాలు అందజేయడం జరిగింది. భూక్యా చరణ్ నాయక్ ,మాట్లాడుతూ గిరిజనుల్లో ఉన్నటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి గోర్ కమ్యూనిటీ కి కావాల్సినటువంటిగా మౌలిక సదుపాయాలు , గిరిజనులకు రావాల్సిన రిజర్వేషన్ల గురించి తండాలలో ఉన్న గిరిజన లంబాడి బిడ్డలు ఎదుర్కొంటున్న, సమస్యలను పోడు సమస్యలు తాగునీటి సమస్యలు కోసం పోరాడుతానని పేర్కొన్న జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వైరా ఇంచార్జ్ రాంబాబు నాయక్, గోర్ బంజారా సభ్యులు భుక్యబావు సింగ్ నాయక్, అజ్మీర బాలునాయక్, ఉపేందర్ నాయక్ , శ్రీధర్ నాయక్ హాథిరామ్ నాయక్ పృధ్వి నాయక్, పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ