Thursday, 14 May 2026 02:28:27 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

సీతారామ లింకు కెనాల్ పనులు అడ్డుకున్న వినోబా నగర్ గ్రామ రైతులు

Date : 02 November 2024 07:02 PM Views : 925

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 2(తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల పరిధి లో గత ఐదు నెలల నుంచి సీతారామ ప్రాజెక్ట్ పనులు చేస్తున్న మాకు ఇంకా నష్టపరిహారం ఇవ్వలేదని అది కూడా మొన్న గ్రామసభలో ఒక ఎకరాకు 13.5 లక్షల రూపాయలు ఇస్తామని డిప్యూటీ కలెక్టర్ చెప్పారని అది ఆ ప్యాకేజీ మాకు వద్దని మంత్రిగారు ఇచ్చిన హామీ ప్రకారం ఒక ఎకరాకు 20 లక్షల రూపాయలు ప్యాకేజీ మాకు కావాలని అది కూడా మొన్న గ్రామసభలో డిప్యూటీ కలెక్టర్ పట్టాదారు పాస్ బుక్ ఉన్న వాళ్ళకి ఒక రేటు పట్టా లేనోళ్లకైతే ఇంకో రేటు ఎస్టీకి ఒక రేటు ఓ బీసీలకు ఒక రేటు అను చెప్పడం జరిగిందని అది మాకు నచ్చలేదని అందరికి సమానంగా ప్యాకేజీ ఇవ్వాలని ఈరోజు వినోబా నగర్ గ్రామంలో రైతులు ఆందోళన చేస్తూ పనులు అడ్డుకున్నారు . గుగులోతు శ్రీనివాసరావ గుగులోతు రమేష్ చప్పుడు ప్రసాద్ ఎల్లంకి వెంకటేశ్వర్లు ముదిగొండ రమేష్ సిరికొండ నరసింహారావు సిరికొండ నాగయ్య బండారి మల్లయ్య సిరికొండ పుష్పరాజ్యం కుంచాల కోటేశ్వరరావు కుంచాల వాణి కుంచాల శివ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :