తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్తగూడెం జిల్లా పర్యటన రద్దయింది. జిల్లాలో జరగాల్సిన సర్పంచ్, ఉపసర్పంచ్‌ల సన్మాన సభను ఖమ్మంకు మార్చినట్లు జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తెలిపారు.ఈనెల 7న ఉదయం 11 గంటలకు ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సన్మాన సభ జరుగుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని పార్టీ శ్రేణులు, మాజీ సర్పంచులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు
Admin
తెలుగు వెలుగు టీవీ