తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నేడు ఎస్ఎస్ సి బోర్డు విడుదలచేసిన టెన్త్ ఫలితాల్లో త్రివేణి విద్యార్థులు అద్భుత విజయం సాధించారు. 600 మార్కులు గాను 595 మార్కులు సాధించి టాప్ ప్లేస్లో నిలిచింది త్రివేణి. 595,592,591,591,587,586,586,586,586,585,585,585,585,584, 583,583,583,583,583,583,582,582,582,582,581,581,581,581, 581,581,581,580.వంటి మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది త్రివేణి.అత్యధిక బ్రాంచీలలో 100% పాస్పర్సంటేజ్ తో నెం.1గా నిలిచింది త్రివేణి. ఈ ఘనవిజయంతో గతంకంటే గొప్పగా, అందరికంటే మిన్నగా నిలిచింది త్రివేణి. ఈ సందర్భంగా అత్యాధునిక విద్యావిధానాలు, అత్యుత్తమ అకడమిక్ ప్రోగ్రామ్, అధ్యాపకుల విశేషకృషి ఈ సంచలనాలకు మూలమని త్రివేణి విద్యాసంస్థల యాజమాన్యం తెలిపింది.SSCలో విజయం సాధించిన విజేతలకు శుభాకాంక్షలు. ప్రోత్సహిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు శుభాభినందనలు.
Admin
తెలుగు వెలుగు టీవీ