తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలంలో మూడో విడతగా 17వ తారీకు జరిగిన పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచులు మరియు వార్డు మెంబర్లు ఎన్నుకున్నటువంటి ఉపసర్పంచులు పేర్లు వినోబా నగర్ సర్పంచ్ గంగావత్ నవీన్,ఉప సర్పంచ్ పెరుమాళ్ళ వెంకటేశ్వర్లు, చింతల తండా గ్రామపంచాయతీ సర్పంచ్. ధర్మ సోత్ పద్మ, ఉప సర్పంచ్ భూక్య సుజాత. గాంధీనగర్ సర్పంచ్ బానోత్ మంగులాల్ ఉపసర్పంచ్ కొర్ర రవీందర్. బోజ్యా తండా సర్పంచ్ లావుడియా ద్వాలి, ఉప సర్పంచ్ పొన్నెబోయిన కుశాల్ రావు. గురువాగు తండా సర్పంచ్ భూక్య లక్ష్మి ఉప సర్పంచ్ గుగులోత్ సౌమ్య. అన్నారపాడు సర్పంచ్ భూక్య ప్రసాద్, ఉప సర్పంచ్ గుగులోతు శ్రావణి. కొత్తూరు సర్పంచ్ అక్కుల నరసింహారావు, ఉపసర్పంచ్ కమ్మడిదల శ్రీనివాసరావు. చెంబుని గూడెం సర్పంచ్ తాటి సువార్త, ఉపసర్పంచ్ దొడ్డ చలపతిరావు. గుండ్లరేవు సర్పంచ్ భూక్య చంద్రబాబు, ఉప సర్పంచ్ బానోతు రామకృష్ణ. నల్లబండబోడు సర్పంచ్ గడిగే సింధు, ఉప సర్పంచ్ కల్తి ప్రభాకర్. సాయిరాం తండా సర్పంచ్ భూక్య సుమలత, ఉప సర్పంచ్ హలావత్ జ్యోతి.అనంతారం సర్పంచ్ కోర్సా రమేష్, ఉప సర్పంచ్ కుంజా రవి. మాచినేని పేట సర్పంచ్ బానోతు కృష్ణ, ఉప సర్పంచ్ ఆంగోత్ చిన్న.సూరారం సర్పంచ్ చింతా జగన్నాథం, ఉప సర్పంచ్ కొర్ర సుజాత.వెంగన్నపాలెం సర్పంచ్ ఆంగోత్ రామారావు ఉప సర్పంచ్ సిరంశెట్టి సుబ్బయ్య . కాకర్ల సర్పంచ్ బానోత్ బుల్లి ఉపసర్పంచ్ రాచ బంటి కోటేశ్వరరావు. కొమ్ముగూడెం సర్పంచ్ భూక్య జ్యోతి, ఉప సర్పంచ్ నునావత్ నవీన్. బేతాళ పాడు సర్పంచ్ గుగులోతు సునీత ఉప సర్పంచ్ బత్తుల అశోక్, రోడ్డు మాచినపేట లాకావత్ రెడ్డి, ఉప సర్పంచ్ గుగులోబిక్కులాల్, కరి వారి గూడెం సర్పంచ్ బోడ దుర్గ, ఉప సర్పంచ్ వీర్ల నరసింహారావు, పాపకొల్లు సర్పంచ్ బాదావత్ రాంబాబు, ఉప సర్పంచ్ తోట రామారావు, పడమటి నర్సాపురం సర్పంచ్ సంఘం లక్ష్మీ కుమారి, ఉప సర్పంచ్ ఆళ్ల ప్రవీణ్ కుమార్.
Admin
తెలుగు వెలుగు టీవీ