Wednesday, 04 November 2026 04:33:34 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

కొత్తగూడెం ప్రగతి మైదానంలో వాకింగ్ ట్రాక్ మరిపనులకు 45 లక్షలతో పనులనుయు ఇతర అభివృద్ధి ప్రారంభించిన. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

Date : 18 January 2025 07:11 PM Views : 725

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డులో ప్రగతి మైదానం లో వాకింగ్ ట్రాక్, మరియు ఇతర అభివృద్ధి పనులు, ఎంపవర్మెంట్ సెంటర్ కు కలిపి 45 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించిన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.ఈ కార్యక్రమంలో వారితోపాటు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా , కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషంజన్ స్వామి, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ తాసిల్దార్ పుల్లయ్య, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, సిపిఐ జిల్లా నాయకులు మరియు వార్డు కౌన్సిలర్స్ కంచర్ల జమలయ్య, భూక్య శ్రీనివాస్,మాచర్ల శ్రీనివాస్, బోయిన విజయ కుమార్ ,యూసఫ్,బండి నరసింహ,పిడుగు శ్రీనివాస్, ధర్మరాజు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కోశాధికారి పి కాశీ హుస్సేన్, జిల్లా సహాయ కార్యదర్శి బరిగెల భూపేష్,మరియు 27వ వార్డు కౌన్సిలర్, రుక్మిందర్ బండారి,వేముల ప్రసాద్, న్యాయవాదులు మునిగడప వెంకటేశ్వర్లు,మనుబోతుల సత్యనారాయణ, బూసి, జీడి శీను,నల్ల శీను మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :