తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మణుగూరు వరదల్లో నష్టపోయిన మేదర బస్తి సుందర నగర్ చెందిన ప్రజలకు చిన్న జీయర్ స్వామి మంగళ శాసనములతో కేంద్ర కమిటీ వికాస తరంగిణి, కొత్తగూడెం పాల్వంచ భద్రాచలం చర్ల వికాస తరంగిణి, కొత్తగూడెం వసుంధర షాపింగ్ మాల్, సింగరేణి కాంగ్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో వస్త్రాలు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మణుగూరు ఎమ్మార్వో రాఘవరెడ్డి, వసుంధర షాపింగ్ మాల్ అధినేత తాటిపల్లి శంకర్ బాబు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొదుమూరి శ్రీనివాస్, గునిపాటి ఆనంద్, విద్యాసాగర్, చందా కుమార్, చందా హవిష్, శ్యామ్, అయితే ప్రకాష్, మణుగూరు శివ కామేశ్వరి గ్రూప్ డైరెక్టర్ పిచ్చేశ్వరరావు, కేంద్ర కమిటీ వికాస తరంగణి పద్మనాభరావు, కొత్తగూడెం వికాస తరంగిణి గుంటూరు రమాదేవి, వెంకటేశ్వర సాబు, మధు, యెల్దండి పూర్ణచందర్ రావు, పాల్వంచ వికాస తరంగిణి రోజా, చర్ల వికాస తరంగిణి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ