Thursday, 05 November 2026 03:56:54 PM
# బేతుపల్లి చెరువు వరదల్లో చిక్కుకున్న 19 మంది సురక్షితం. # సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్.

చుంచుపల్లి మండలం గౌతంపూర్‌లో ఎస్‌ఐఆర్ సహాయక కేంద్రం ప్రారంభం.

Date : 11 July 2026 08:14 PM Views : 356

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు పిలుపు మేరకు, సోప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్‌లో ఈరోజు నుంచి ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) హెల్ప్ డెస్క్ (సహాయక కేంద్రం) ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సోప్పరి క్రాంతి మాట్లాడుతూ, ఓటర్లకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు, ఎన్యూమరేషన్ ఫారాలు నింపడం, అవసరమైన పత్రాల సమర్పణ, ఆన్‌లైన్ నమోదు, ఇతర సందేహాల నివృత్తి కోసం ఈ సహాయక కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.ప్రతి అర్హత కలిగిన ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోవాలని, ఈ సహాయక కేంద్రం ద్వారా ఉచితంగా సేవలు అందించబడతాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కుకు సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ యొక్క కార్యక్రమంలో 11వ వార్డు మెంబర్ ఎర్ర ప్రియాంక, మండల ప్రధాన కార్యదర్శి రతన్లాల్ పాసి, గంటా శ్రీను, కోళ్ల హరీష్, సంటి వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :