Tuesday, 03 November 2026 09:32:29 PM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలి

Date : 10 November 2024 03:33 PM Views : 1051

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 10: ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ హాస్టల్ సందర్శనకు వెళ్లిన జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ మండలంలో ఉన్న పలు హాస్టళ్లను సందర్శించిన వంశీ. విద్యార్థులు తో మాట్లాడుతూ పలు సమస్యలు వెలికి తీశారు వంశీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాస్మోటిక్ మెస్ చార్జర్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది దాన్ని అభినందిస్తూ నరసాపురం లో ఉన్న బాలికల హాస్టల్ ముఖ్యంగా పారి గోడ కూడా లేదని హాస్టల్ గుట్ట పక్కన వుండటం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందని పిల్లల తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు అని తక్షణమే సంబంధిత అధికారులు సమస్య పరిష్కరించాలని కోరారు .పెంచిన మెస్ చార్జీలను ఈనెల నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అద్దె భవనాలు నడుస్తున్న సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనం నిర్మించాలని అన్నారు. కొన్ని సంక్షేమ వసతి గృహాలకు మౌలిక సదుపాయాలు లేక విద్యార్థి అనేక అవస్థలు పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా సమీక్ష జరుపకపోవడం బాధాకరమని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. చలికాలం వస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమంలో పిలుపునిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు సాయి తేజ, రామ్ చరణ్ ,తేజ పునీత్ కుమార్ ,హేమంత్ లు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :