తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కోల్ కత్తా లో మెడికల్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్యను నిరసిస్తూ కొత్తగూడెం పట్టణంలో మెడికల్ కళాశాల విద్యార్థులు శనివారం పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ