తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం లో సింగరేణి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలో జరుగుతున్న సింగరేణి ఉద్యోగుల నిరాహార దీక్షకు జనసేన పార్టీ తరపున సంఘీభావం తెలిపిన జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి నేమూరి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి సాగర్ ఆర్. కె. నాయుడు, డా. గడల శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు. సింగరేణి ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటంలో జనసేన ముందుంటుందని ప్రకటించారు. వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ