తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆకలి తో ఉన్న వారి ఆకలి తీర్చడానికి స్కౌట్ అండ్ గైడ్ ఫెలో షిప్ (SGF) చేస్తున్న ఆవిరళ కృషి లో భాగంగా ఈ రోజు సోమవారం రాత్రి తేది10/08/2026 న SGF భద్రాద్రి జిల్లా కో ఆర్డినేటర్ M. జ్యోతిరాణి ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా కొత్తగూడెం బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో దిక్కు మొక్కులేని వారికి, దివ్యాంగులకు అన్నదానం చేయటం జరిగింది.వృద్ధ దంపతులకు వస్త్ర దానం చేయటం జరిగింది. SGF రాష్ట్ర ఉపాధ్యక్షులు లోగాని శ్రీనివాస్, తెలంగాణ లైఫ్ మెంబర్ M. కళావతి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ