తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాత నగర్ మండలం లో సింగ బూపాలెం చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శేఖావత్ నీ కలిసి మెమొరాండం ఇచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు. వారు సానుకూలంగా స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ