తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి శుక్రవారం 37 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి వరద ప్రవాహం పెరుగుతుందని అధికారులు తెలిపారు. లోతంటూ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాగా గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు
Admin
తెలుగు వెలుగు టీవీ