తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి మహిళ తన స్వ శక్తి తో జీవితంలో ముందుకు వెళుతూ అన్ని విషయాలను ఆత్మ స్థైర్యం తో ఎదుర్కొనాలి అని అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో బ్రహ్మా కుమారీస్ వేదికగా పిలుపునిచ్చారు మన కాపు సీతా మహాలక్మి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ఈ కార్యక్రమంలో she team రమాదేవి, గణేష్ టెంపుల్ E O, శ్రీనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, డాక్టరు నమ్రత ENT, సింగరేణి మెయిన్ హాస్పటల్ అడిషనల్ CMO డాక్టర్ ఉషా పాల్గొన్నారు. బ్రహ్మా కుమారీస్ సుమారు 20 వివిధ రంగాల్లో లోని 100 మంది మహిళా మణులులను ఘనంగా సత్కరించారు ఈకార్యక్రమంలో బ్రహ్మా కుమారీస్ బ్రాంచ్ నిర్వాహకులు BK Maheswari, BK anjali కూడా పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ