Wednesday, 04 March 2026 09:52:46 AM
# భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ. హెల్త్ మిషన్ – 100 డేస్ క్యాంపెయిన్. # రేపే చంద్రగ్రహణం. # నూతన కలెక్టర్ అంకిత్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె. # సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # శాసనసభ సభాపతి పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీపాదరావు : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఇంటర్మీడియట్ పరిక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి. # జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు చదివి సింగరేణి కాలరీస్ లో assistant engineer Singareni calories గా ఉద్యోగం సంపాదించిన బానోత్ నరేష్ # శ్రీరామనవమి ఉత్సవాలకు ముందస్తుగా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి. పదవీ విరమణ పొందిన ఎస్బి ఎస్సై సూర్యనారాయణను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # సంత్ సేవాలాల్ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ . # తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలెండర్–2026 ఆవిష్కరణ. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్‌గా అంకిత్ ఐఏఎస్ పదవీ బాధ్యతలు స్వీకరణ. # రూ.2 కోట్ల గంజాయి పట్టివేత. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ గా అంకిత్. # జిల్లా కలెక్టర్ బదిలీ. # తొలి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ – అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్. # జాతీయ పంచాయతీ అవార్డుల పోటీలో సీతంపేట గ్రామం ఎంపిక – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా అధికారులందరూ కృషి చేయాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.

అనంతారం అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు గోటి తలంబ్రాల కార్యక్రమం

Date : 14 January 2025 03:13 PM Views : 1232

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 15 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం లోని అనంతారం గ్రామంలో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయము నందు మకర సంక్రాంతి పర్వదినాన్ని సందర్శించుకుని భక్తులు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం నకు గొటి తలంబ్రాలు కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులందరూ జైశ్రీరామ్ అంటూ వడ్లను వలిచారు. భక్తులు మాట్లాడుతూ మా గ్రామం నందు నూతనంగా అభయఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించామని . ఇకపై ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి మా గ్రామం నుండి గోటి తలంబ్రాలను స్వయంగా మేమే చేసి కాలినడకన భద్రాచలం వరకు వెళ్లి దేవస్థానం నకు సమర్పిస్తామని చెప్పారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :