తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో నేడు జరిగిన నవోదయ విద్యాలయం, పాలేరు లో 6వ తరగతిలో ప్రవేశం కొరకు జరిగిన ఎంట్రన్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి. నాగలక్ష్మి మరియు జిల్లాస్థాయి పరిశీలకులు. JNV ST, 2025 ఆర్. సాంబశివరావు ఒక ప్రకటనతో తెలిపారు. ఈ ఎంట్రన్స్ పరీక్షకు 1852 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1472 మంది విద్యార్థులు హాజరై 380 మంది విద్యార్థులు గైర్హాజర్ అయ్యారు.
Admin
తెలుగు వెలుగు టీవీ