తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నవంబర్ 14 నుండి 22 వరకు ఒరిస్సా రాష్ట్రంలో జరిగిన జాతీయస్థాయి ఈ.ఎం.ఆర్.ఎస్ అండర్ 19 విభాగం లో జూడో క్రీడలో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొన్న టేకులపల్లి మండలంలో ఉన్న ఈఎంఆర్ఎస్ కళాశాల నందు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గుగులో చరణ్ జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు రేవంత్ రెడ్డి విద్యార్థిని మరియు పిఈటి మహేష్ ని ఈ కార్యక్రమంలో గిరిజన మంత్రివర్యులు అట్లూరి లక్ష్మణ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పాల్గొనడం జరిగింది. 9వ మైలు తండా గూగులోత్ బన్సిలాల్, చిన్ని ల కుమారుడు.
Admin
తెలుగు వెలుగు టీవీ