తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతూ ఉగ్రరూపం దాల్చుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో శనివారం ఉదయం 10 గంటలకు నీటి మట్టం 56 అడుగులకు 38. 1591657 మలతో మూడో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ