Thursday, 17 September 2026 04:52:56 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

10వ వార్డులో రెపరెపలాడిన 139 వ మేడే జెండాలు, కార్మికుడికి అండ దండ ఒక ఎర్ర జెండా మాత్రమే : మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు

Date : 01 May 2025 03:49 PM Views : 852

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మే 01 (తెలుగు వెలుగు) : సిపిఐ జిల్లా పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా వాడవాడలా139 వ మేడే జెండా కార్యక్రమాన్ని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు మరియు పదో వార్డు మాజీ కౌన్సిలర్ మునిగడప పద్మ ఆధ్వర్యంలో వార్డులోని అంబేద్కర్ చమన్ వెనక, నేతాజీ బస్తి , ఇందిరమ్మ కాలనీ, నాగయ్య గడ్డ బర్మా క్యాంప్ ఐదు ప్రాంతాల్లో మే డే కార్మికుల జెండా ఆయా ప్రాంతాల్లోని సీనియర్ నాయకులు తమ్మ రాజమ్మ, మహబూబ్ అలీ, మార్తమ్మ తో జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మునిగడప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మిక, కర్షక, సంఘటిత, అసంఘటిత కార్మికులకు అండ ,దండ ఒక ఎర్రజెండా మాత్రమేనని ఎర్రజెండా నీడలో కార్మికుల హక్కులు కాపాడుతున్నాయని ఆయన అన్నారు 1886లో చికాగో నగరంలో కార్మికుల రక్తంతో తడిచిన జెండానే ఎర్రజెండాఅని ఈ సందర్భంగా వారు ప్రజలకు తెలియజేశారు. ప్రస్తుతం కొత్తగూడెం నియోజకవర్గం ఎర్రజెండా నీడలో అభివృద్ధి చెందుతుందని మన శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి నాయకత్వంలో ఇవాళ కొత్తగూడెం కార్పొరేషన్ గా అవతరించిందని గుర్తు చేశారు. మహిళలకు నీటి కష్టాలు ఉండొద్దని ఇంటింటికి కిన్నెరసాని మంచి నీళ్లు అందించేందుకు పనులు వేగవంతంగా కొత్తగూడెం టౌన్ లో జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు భయన ఈశ్వరయ్య, అజరయ్య ,శాఖా కార్యదర్శులు తమ్మ సత్తి, సూరిమేని జనార్ధన్, తమ్మ ప్రేమ్ కుమార్, రామ్ రాకేష్, ఉపతల శ్రీను ,సుబ్బని పాపారావు, రాజు, గుంజ వెంకన్న, సుభానాలి, రాజేశ్వరరావు, తమ్మ శ్రావణ్, నసీం, భూపతి ,మేడిపల్లి కవిత, బూర వెంకటమ్మ ,పాముల రాధ, దేవపుత్ర రాజమణి , చల్ల రమ్య, నందిని, కోటేశ్వరి, బోల్లొద్దుల నిశాంత్, అక్బర్ ,మీరా, సుమంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :