తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వార్డు 1నుంచి 36వార్డు లలో ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డు లు మరియు రైతు భరోసా ల కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్ది దారుల ఎంపిక కోసం వార్డు సభలు నిర్వహించడం జరగుతుందని తెలియపరిచి అట్టి వివరములు ఇవ్వడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ