తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జులూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఎదుట తెలంగాణా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, డ్రైలి వేజ్ వర్కర్స్ ల జె ఏ సి ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు దిగిన వర్కర్స్, పర్మినెంట్ టైం స్కేల్ చేయాలని, మరణించిన వారి స్థానంలో వారసత్వం పని కల్పించాలని తదితర డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న మమ్మలను పట్టించుకున్న వారు లేరని గత ఏడు నెలల నుండి జీతాలు ఇవ్వట్లేదని మేము రెండు రోజుల క్రితం జూలూరుపాడు ప్రధాన సెంటర్లో బిక్షాటన చేశామని ఏది ఏమైనా మా డిమాండ్స్ నెరవేర్చే వరకు సమ్మె విరవించవమని తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ