తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల అనంతారం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గణేష్ నవరాత్రి పూజా కార్యక్రమాలలో చివరి రోజు ఉద్వాసన పూజా కార్యక్రమాలలో పాల్గొన్న సబ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ అనంతరం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించారు. తరువాత కమిటీ వారి తో మాట్లాడుతూ ప్రశాంతంగా గొడవలు జరగకుండా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించుకోమని విజ్ఞప్తి చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ