తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన ఓ యువకుడు పైన్ కట్టకపోతే జైలుకు పోవాల్సి ఉంటుందని భావించి సూసైడ్ చేసుకున్న ఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది సన్యాసి బస్తీకి చెందిన గోపి అనే యువకుడు ఈనెల 16వ తేదీన డ్రంకెన్ డ్రైవ్ లో పోలీసులకు దొరికాడు కోర్టుకు అటెండ్ అయి ఫైన్ కట్టాలని పలుమార్లు పోలీసులు గోపికి ఫోన్ ద్వారా తెలిపారు కోర్టుకు అటెండ్ అయిన తర్వాత పైన కట్టకపోతే జైలుకు పోవాల్సి ఉంటుందని భావించిన గోపి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు
Admin
తెలుగు వెలుగు టీవీ