తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రమాదానికి గురైన కానిస్టేబుల్ రవికి తన బ్యాచ్ మెంట్స్ అయినా కానిస్టేబుల్స్ సహాయం అందించినారు.టేకులపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పి. రవికుమార్ విధి నిర్వహణలో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తుండగా లారీ ఢీకొనడం వల్ల ప్రమాదానికి గురై మోకాలి భాగంలో తీవ్రమైన గాయం అవడం జరిగింది ట్రీట్మెంట్ నిమిత్తం కొత్తగూడెం హాస్పటల్ నందు మోకాలుకు సర్జరీ చేసినారు. కానిస్టేబుల్ రవికి జరిగిన ఆక్సిడెంట్ కి స్పందించి 2009 బ్యాచ్ కానిస్టేబుల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చంద్రశేఖర్, మోహన్, జహీర్ లక్ష్మణరావు, సురేష్, ట్రీట్మెంట్ కొరకు 50 వేల రూపాయలు తక్షణ సహాయం కొరకు 2009 బ్యాచ్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి సహాయం అందించడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ