తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు,(క్యాబినెట్ హోదా), ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ తిరుమలగిరి సురేందర్ కు పాల్వంచ లో ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్(SGF )తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు లోగాని శ్రీనివాస్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ విభాగం జిల్లా కన్వీనర్ శనగ రామచందర్ రావులు ఆదివార నాడు ఘనంగా సన్మానం చేశారు. స్కౌట్ ఫెలోషిప్ సేవా కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ