Saturday, 01 August 2026 11:50:45 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిసిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం.

Date : 31 July 2026 11:07 AM Views : 76

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిసిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం.ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ దృష్టికి ఈటల రాజేందర్ పలు అంశాలు తీసుకువచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక రైల్వే ఓవర్ బ్రిడ్జులు, అండర్ బ్రిడ్జులు అవసరం ఉంది. ఇప్పటికి మంజూరు అయిన రైల్వే ఓవర్ బ్రిడ్జులు, అండర్ బ్రిడ్జులు తొందరగా పూర్తిచేయాలని కోరారు. ఇంకా చాలా అవసరం ఉన్నాయి.. ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి.. వాటిని కూడా మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ నగరంలో గతంలో కంటే రైళ్ల వేగం, రైళ్ల ఫ్రీక్వెన్సీ బాగా పెరిగింది. అది గమనించక చాలా మంది ప్రజలు పట్టాలు క్రాస్ చేస్తూ రైలు ఆక్సిడెంట్ లో చనిపోతున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇది చాలా ఆందోళన కలిగిస్తున్న అంశం అని మంత్రి దృష్టి ఈటల రాజేందర్ తీసుకువచ్చారు. ఇందుకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని కోరారు. అవసరం ఉన్న ప్రతి చోట చిన్న చిన్న అండర్ పాస్ లు. 9 - 10 అడుగుల ఎత్తులో సాధ్యమైనంత ఎక్కువ వెడల్పుతో నిర్మించాలని కోరారు. ఆటోలు, స్కూటర్లు, మనుషులు వెళ్ళడానికి వీలుగా ఉంటుందని సూచించారు. పట్టాలు తక్కువ ఎత్తులో ఉన్న చోట మనుషులు క్రాస్ చేయడానికి అనువుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జులు నిర్మాణం చేయాలని కోరారు. ఆక్సిడెంట్ జరగకుండా చూడడమే మనందరి అంతిమ లక్ష్యంగా ఉండాలని కోరారుఎంతో ఖర్చు పెట్టి రైల్వే అండర్ బ్రిడ్జిలు కట్టినా. చాలాచోట్ల వాటికి ఇరువైపులా మూడు నుండి నాలుగు అడుగుల నీరు, వర్షాకాలంలో నిలిచిపోవడం వల్ల వాహనాల రాకపోకలు జరగక నిరుపయోగంగా ఉంటున్నాయి. ఇది ఒక్క తెలంగాణలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. దేవిని శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :