తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : దార్శనిక నాయకుడు, యువతకు మార్గదర్శకుడు, దేశ సాంకేతికతకు పునాది, సాటిలేని త్యాగమూర్తి భారత మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రోజు 21.05.2026(గురువారం) ఉదయం 10.00 గంటలకు చండ్రుగొండ మండల కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద చండ్రుగొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నల్లమోతు వెంకట రమణ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఫోటో కి పూలమాలలు వేసి అలాగే ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి రాజీవ్ గాంధీ ఘన నివాళులర్పించి వర్ధంతిని ఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నల్లమోతు వెంకటరమణ, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి జిల్లా నాయకులు మాలోత్ బొజ్యా నాయక్,అశ్వరావుపేట నియోజకవర్గ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఎం డి ఫజిల్ బక్షి, సర్పంచ్ ఇస్లావత్ రుక్మిణి ఉపసర్పంచ్ అంతటీ రామకృష్ణ మండల నాయకులుద్రోణవల్లి చలపతిరావు, ఆత్మ కమిటీ సభ్యులు బన్నె నాగరాజు, వార్డు సభ్యులు ఇమ్రాన్, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు వసీమ్ పాషా ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు చాపలమడుగు రాములు, తిప్పనపల్లి సర్పంచ్ ధారావత్ రామారావు, నిమ్మగడ్డ శ్రీనివాసరావు, మల్లం కృష్ణయ్య, రామిశెట్టి వెంకటేశ్వర్లు, బషీర్, ముత్తారెడ్డి, కళ్యాణ్ శంకర్, బడుగు వెంకటేశ్వర్లు, రామ్మూర్తి ,రెడ్డి పోగు సురేషు, కుక్కమూడి లక్ష్మీనారాయణ, కడియాల పుల్లయ్య, లక్ష్మయ్య ,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ