తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం, కొత్తగూడెం ఆగస్టు 19( తెలుగు వెలుగు ) కలకత్తా లో వైద్యురాలు పై అత్యాచారం , హత్య నిందితుల పై కఠిన చర్యలు కోరుతూ సిపిఐ ఆద్వర్యం లో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద మానవ హారం , నిరసనపాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, ప్రజాప్రతినిధులు
Admin
తెలుగు వెలుగు టీవీ