తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 29/09/2026 నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం పాల్వంచ ఇంజినీరింగ్ అసోసియేషన్ హల్ నందు స్వేరోస్ నెట్వర్క్ సమావేశం నిర్వహించారు. గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చిలకబత్తిని వీరయ్య హాజరై జ్ఞాన సమాజ నిర్మాణమే స్వేరోస్ లక్ష్యమని తెలిపారు. అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షుడిగా బొబ్బల దుర్గప్రసాద్,ప్రధాన కార్యదర్శిగా కొండ జంపన్న, కోశాధికారిగా D.కిషోర్, ఉపాధ్యక్షులుగా SK సుభాని, V. నాగరాజు, సహాయ కార్యదర్శులుగా CH.జేస్వంత్,గణేష్,రాజేష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా A. సుధీర్, సాయిరాం, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా A.సంతోష్,sk షా జాలం, అధికార ప్రతినిధిగా T. రాంనివాస్, ప్రేరణ ఇన్చార్జి గా B. కరుణాకర్.తదితరులు ఎన్నుకోవటం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ