తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఢిల్లీలోని వారి కార్యాలయంలో సేవాలాల్ బంజారా సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్ గిరిజన సమస్యల పై వినతి పత్రం గురువారం అందజేశారు. లావుడియా ప్రసాద్ నాయక్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన సమస్యలు గురించి వివరించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీరియా 1/70 యాక్ట్ పీసా చట్టం నీ అధికారులు పకడ్బందీగా అమలు పరచడం లేదని అన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ