తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం నగరంలోని భజన్ మందిర్ పక్కన గల రామచంద్ర స్కూల్ ముందు ఓ పేరెంట్ బైక్ పార్క్ చేయడంతో బైక్ డూమ్ లోకి వెళ్ళిన కోడె నాగు పాము.. సుమారు రెండు గంటలపాటు ప్రయత్నించి.. బైక్ పార్టులు మొత్తం విప్పడంతో బయటికి వొచ్చిన త్రాచుపాము పిల్ల. ధైర్యం చేసి పట్టుకున్న ఓ ముస్లిం మహిళ పేరెంట్ ను అభినందించిన స్థానికులు. అనంతరం ఆ పాము నిర్జనిత ప్రదేశానికి తీసుకెళ్లి వదిలేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ