తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జై ఆదివాసి నినాదాలతో దద్దరిల్లిన కొత్తగూడెం.ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా కొత్తగూడెంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఇల్లందు క్రాస్ రోడ్ నుండి ప్రకాశం స్టేడియం వరకు భారీ ర్యాలీ. ఆకట్టుకున్న సాంస్కృతిక కళా ప్రదర్శనలు.
Admin
తెలుగు వెలుగు టీవీ