తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐడీఓసీ కార్యాలయంలో ఆర్డీవోలు, జడ్పీ సీఈవో, తాహశీల్దార్లతో కలిసి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం స్వయం సహాయక బృందాల ద్వారా పెట్రోల్ బంకు నిర్వహణ, పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిశీలన, తాగునీటి సమస్యలపై వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని, వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ