తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గాంధీనగర్ ఐదవ వార్డు మహా అన్నదానం గాంధీనగర్ ఐదవ వార్డులో విజ్ఞేశ్వర మండపంలో తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా పూజలందుకున్న విజ్ఞేశ్వర మండపంలో అత్యంత వైభవంగా అన్నదాన సుమారు 400 మందికి అన్న సందర్భంగా జరిపించబడినది ఈ కార్యక్రమంలో కేసు పాక వెంకటేశ్వర్లు సూరత్ కొత్తపల్లి విజయ్ కోయిల శివ పద్మ దుర్గ లక్ష్మి పెయింటర్ వెంకటేశ్వరరావు గంగుపూర్ నాగేశ్వరావు సాయి సాహితి తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ