తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏప్రిల్ 29 (తెలుగు వెలుగు) : వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అశ్వారావుపేట పర్యటన లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆవేదం వ్యక్తం చేశారు. మంత్రులు తన నియోజకవర్గానికి వచ్చిన కనీసం ప్రోటోకాల్ కాదు కదా కనీసం సమాచారం ఇవ్వట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఒక ఎమ్మెల్యే కి కనీసం మర్యాద ఇవ్వట్లేదు అని స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ