Thursday, 17 September 2026 06:30:20 PM
# అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం.

Date : 30 June 2026 06:44 PM Views : 180

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు 30/6 /2026న జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం, జనరిక్ మందులపై అవగాహన కార్యక్రమం మరియు టీబి ముక్త్ భారత్ జన జాతి అభియాన్ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగినది.1. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఘన సన్మానం.36 సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించిన ముగ్గురు ఉద్యోగులను డీఎంహెచ్‌ఓ డా. తుకారాం రాథోడ్ ఘనంగా సన్మానించారు.ప్రతి నెల పదవీ విరమణ చేసే వైద్య & ఆరోగ్య శాఖ ఉద్యోగులను జిల్లా కేంద్రంలో సన్మానించే నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం, యోగా, సమతుల్య ఆహారం, మానసిక ప్రశాంతతతో జీవించాలని సూచించారు.2. జనరిక్ మందులపై అవగాహన కార్యక్రమం.సమగ్ర అభివృద్ధి వేదిక (SAV) నిర్వహించిన కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జనరిక్ మందులు బ్రాండెడ్ మందుల మాదిరిగానే నాణ్యత, భద్రత, ప్రభావం కలిగి ఉంటాయని వివరించారు.వైద్యుల సూచన మేరకే మందులు వాడాలని, స్వయంగా మందులు తీసుకోవద్దని సూచించారు.సమతుల్య ఆహారం, వ్యాయామం, క్రమానుగత ఆరోగ్య పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.3. టీబీ ముక్త్ జనజాతి అభియాన్ పురోగతి సమీక్ష.గిరిజన ప్రాంతాల్లో టీబీ నిర్మూలన కోసం ఇంటింటి సర్వేలు, యాక్టివ్ కేస్ ఫైండింగ్ (ACF), ఛాతీ ఎక్స్‌రేలు, కఫ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.ముందస్తు నిర్ధారణ, పూర్తి చికిత్స, ప్రజల్లో అవగాహన ద్వారా టీబీ రహిత గిరిజన సమాజ నిర్మాణమే లక్ష్యమని డీఎంహెచ్‌ఓ డా. తుకారాం రాథోడ్ తెలిపారు.ప్రభుత్వ శాఖలు, భాగస్వామ్య సంస్థలు సమన్వయంతో పనిచేస్తే టీబీ నిర్మూలన లక్ష్యం త్వరగా సాధ్యమవుతుందని పేర్కొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :