తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత జాతి సంస్కృతి సాంప్రదయాలలో ఒకటైన రక్షా బంధన పండుగ, సోదర సోదరీల ఆత్మిక ప్రేమకు చిహ్నం అయిన పండుగ వేడుకలను ముందస్థగా ఈ రోజు కలెక్టర్ గారి కార్యాలయంలో గ్రేవీన్స్ డే లో బ్రహ్మా కుమారీ సోదరీ మణులు అధికారులు అందరికీ రాఖీ ధరింపజేసి స్వీట్స్ తినిపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీమతి విద్యా చందన గారికి ,అన్ని శాఖల అధికారులకు రాఖీలు ధరింపజేశారు. బ్రహ్మా కుమారీస్ కొత్తగూడెం శాఖ నిర్వహకురాలు బ్రహ్మా కుమారీ మహేశ్వరి, అంజలి, సురేష్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ