తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేతుల మీదుగా 22వ వార్డు యూత్ ఆధ్వర్యంలో ఉర్దూగర్ సెంటర్ లొ సేమియాలు పంపిణీ ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా , నహీమ్ ఖురేషి, యాకుబ్ పాషా, మసూద్, నఫీజ్, సాదిక్ పాషా, ముజ్జు, హైమద్, సద్దాం హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ