Friday, 18 September 2026 12:31:53 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

స్థానిక సంస్థల MPTC, ZPTC ఎన్నికల ఎన్నికలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ సమావేశం

Date : 19 July 2025 07:06 PM Views : 950

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఉన్న ముఖ్య నాయకుల సమావేశం జరిగినది ఈ సందర్భంగా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం కార్యచరణ రూపొందించడం జరిగింది. ఈ యొక్క విషయాలను సంస్థగతంగా పార్టీ మండల స్థాయి నాయకులు జిల్లాస్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం ఇవ్వడం జరిగింది,ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించే విధంగా ప్రతీ కార్యకర్త ముందుండి నడవాలని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ కరపత్రం వెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. జిల్లా సంస్థాగత ఎన్నికల కన్వీనర్ జీవీకే మనోహర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ అని త్వరలో వచ్చే ఎన్నికలు కార్యకర్తల ఎన్నికలను అందరూ కార్యకర్తలు జిల్లా రాష్ట్రస్థాయిలో ఉన్న అందరూ నాయకులు పార్టీకి ఈ రెండు నెలల సమయాన్ని ఇచ్చి మన అభ్యర్థుల గెలుపునకు అహర్నిశలు కృషి చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో కొత్త పాత అని తేడా ఉండదని గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్తకు పార్టీలో సుమచిత స్థానం ఉంటుందని అన్నారు ప్రపంచ దేశాలలో ఏ పార్టీ ఇవ్వమని ని సంక్షేమ పథకాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తుందని ఆ విషయాలన్నీ క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తల గా ఉన్న మన అందరిదీ అని అన్నారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాజీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారతీయ జనతా పార్టీ కొవ్వెత్తిన ఎగిసిపడుతుందని భారతీయ జనతా పార్టీ ప్రజల గుండెల్లో ఉందని,కార్యకర్తలుగా మనమందరం కష్టపడి ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ముఖ్యంగా యువకులకు మహిళలకు తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలని అన్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట నాయకులు జంపన సీత రామరాజు,జల్లారపు శ్రీనివాస్,కొత్తగూడెం టౌన్ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ముఖ్య నాయకులు క్రియశిలఖ సభ్యులు పాల్గొన్నారు.ఇర్ప రవికుమార్ దొర మాజీ BSP జిల్లా అధ్యక్షులు BSP నుండి MLA అభ్యర్థి గా భద్రాచలం నుండి పోటీ చేసిన ఇర్ప రవికుమార్ దొర బీజేపీ లో భద్రాద్రి జిల్లా అధ్యక్షులు బీజేపీ కండువా వేసి పార్టీ లోకి జాయిన్ చేసుకున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :