తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 6 తెలుగు వెలుగు) సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఖమ్మం జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీ ఎర్ర శ్రీకాంత్ గుండెపోటుతో ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ స్టేట్ మున్నూరు కాపు ఆర్గనైజింగ్ సెక్రటరీ బాపట్ల మురళి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూవారి మృతికి సంతాపాన్ని.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.
Admin
తెలుగు వెలుగు టీవీ