తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ శుక్రవారం ప్రకటించిన డిగ్రీ మొదటి మరియు మూడవ సెమిస్టర్ ఫలితాలలో వివేకవర్ధని డిగ్రీ మరియు పి.జి కళాశాల విద్యార్శినీ విద్యార్థులు యూనివర్శిటీ స్థాయి ర్యాంకులతో విజయదుంధుభి మోగించారు.B.Sc G Akshitha (142264106) 9.52 SGPA, Mohitha Sree Sahasra (142264412) 9.44 SGPA .ແລ້ 55 Aarthi Kumari (1422433001) 9.44 SGPA, Dathi Hepsibha (142243303) 9.31 SGPA .మొదటి సెమిస్టర్ లో B.Com విభాగం నందు P Srujana Veni (142262039) 9.08 SGPA. Md Arshiya Sulthana (142262019) 9.08 SGPA ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల సి.ఇ.ఒ. ఎవమ్ చైతన్య కృష్ణ గారి చేతుల మీదుగా విద్యార్థినీ విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ మొమెంటోలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సి. హెచ్ సతీష్ గారు, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ మల్లేష్ గారు, కళాశాల డీన్ పి. సాయి కృష్ణ గారు, మరియు అధ్యాపక బృందం మంచి ఫలితాలు సాధించిన విద్యార్ధిని విద్యార్ధులకు అభినందనలు తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ